ఆర్డిటి సంస్థకు సంబంధించి జరుగుతున్న అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ స్వార్ధ ప్రయోజనాలకు వాడుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వ కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. గురువారం ఉదయం నగరంలోని మాసినేని గ్రాండ్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆర్డిటి సంస్థను ఎలాంటి పరిస్థితుల్లోనూ కాపాడుకుంటామన్నారు.