నూతన భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన అభ్యర్థి రాధాకృష్ణన్ కు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు మంగళవారం రాత్రి ఆయన మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో విజయాలు సాధిస్తూ తమిళనాడు బిజెపి అధ్యక్షుడిగా మహారాష్ట్ర జార్ఖండ్ తెలంగాణ గవర్నర్గా సేవలందించి మంగళవారం భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా మొదటి ప్రాధాన్య ఓట్లలోని ఘన విజయం సాధించిన చందాపురం పొన్ను స్వామి రాధాకృష్ణన్ గారికి శుభాకాంక్షలు తెలిపారు . ఎన్డీఏ కూటమి పార్టీల ఐక్యతకు సంకేతం.. ఈ ఘనవిజయమని పేర్కొన్నారు