కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియాను పంపిణీ చేయడంలో పూర్తిగా విఫలమైందని రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద పటేల్ అన్నారు బుధవారం తాండూర్ మండలం హెల్మెట్ కన్నీ ప్రాథమిక సహకార కేంద్రం వద్దకు యూరియా కోసం రైతులు బారులు తీరారు ఇందులో భాగంగా వారికి అరటిపండ్లను పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలకు యూరియాను పంపిణీ చేయడంలో కూడా విఫలం చెందిందని అన్నారు