బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సెప్టెంబర్ నెల ఒకటో తేదీన జిల్లాలో పర్యటించిన ఉన్నారని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు పార్టీ శ్రేణులు భారీగా తరలి రావాలని జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర పిలుపునిచ్చారు శనివారం రాజమండ్రి జిల్లా బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పర్యటనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలోని పర్యటించనున్నారని తెలిపారు