Download Now Banner

This browser does not support the video element.

రౌతులపూడిలో దెయ్యం తిరుగుతుందంటూ ప్రచారం సీసీ కెమెరాలో రికార్డు?

Prathipadu, Kakinada | Sep 12, 2025
కాకినాడ జిల్లా రౌతులపూడి ప్రాంతంలో దెయ్యం తిరుగుతుందంటూ ప్రచారం జోరుగా సాగుతుంది..స్దానిక క్రషర్ ప్రాంగణంలో నీడ వెళ్లడం ఆపై అటు ఇటు కథలడం వంటివి ఒక సిసి కెమెరాలో రికార్డు అయ్యాయి. దీంతో ఆ వీడియో గ్రామంలో వైరల్ గా మారింది..ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో పెట్టడం సరైన చర్య కాదని వాస్తు విషయాలు చెప్పాలంటే పలువురు పేర్కొంటున్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us