ఈనెల 13న నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని కోర్టు దగ్గర జరిగే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నందికొట్కూరు సీనియర్ సివిల్ జడ్జి ఏ.శోభారాణి అన్నారు,గురువారం నందికొట్కూర్ కోర్టులో ఆత్మకూరు డీఎస్పీ ఆర్ రామాంజి నాయక్,సీఐలు ఎస్ఐలు,బార్అసోసియేషన్ న్యాయవాదులతో జడ్జి సమీక్ష సమావేశం నిర్వహించారు,ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరి సహకారం ఎంతో అవసరమని పోలీసులు సహకరించాలని జడ్జి పోలీసులతో అన్నారు. రాజీకి అవసరమైన సివిల్ మరియు క్రిమినల్ తగదాలను పరిష్కరిస్తామని జూనియర్ సివిల్ జడ్జి పి రాహుల్ అంబేద్కర్ అన్నారు.ఈ కార్యక్రమంలో