కాకినాడ జిల్లాలో నమోదైన వర్షపాత వివరాలను వాతావరణ శాఖ అధికారులు మంగళవారం విడుదల చేశారు అత్యధికంగా తొండంగి 8.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా కాకినాడ రూరల్ 3.2 గా నమోదయింది ఇక జిల్లా వ్యాప్తంగా 101.6 మిల్లీమీటర్ వర్షపాతం నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు.