ఆందోల్ నియోజకవర్గం లోని పుల్కల్ మండలం శివంపేట బ్రిడ్జిపై నుంచి దూకి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య సీసీ కెమెరాలో రికార్డు అయినా వ్యక్తి ఆత్మహత్య దృశ్యాలు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్టుగా అక్కడున్న స్థానికులు చెబుతున్నారు.శివంపేట గ్రామానికి చెందిన మల్లేష్ గౌడ్ గా పోలీసులు సీసీ కెమెరాలు చూసి గుర్తించారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్య పాల్పడినట్లు పోలీసులు గుర్తింపు.