అనంతపురం జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనెల 10వ తేదీన పర్యటించిన నేపథ్యంలో ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్ అనగాని ప్రసాద్ నారాయణ తో పాటు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీల నేతృత్వంలో ఏర్పాట్లను పరిశీలించారు. సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో వేగవంతంగా పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను వారు ఆదేశించారు.