కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 25 లక్షల ఆరోగ్య భీమాను వెంటనే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర నాయకులు మలిశెట్టి జతిన్ అన్నారు. చిట్వేల్లో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర గడుస్తున్న 25 లక్షల ఆరోగ్య భీమా అమలు చేయలేదని ఆయన గుర్తు చేశారు. క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులకు 25 లక్షల పైనే అవసరం ఉంటుందని ఈ సందర్భంలో తెలియజేశారు ఆరోగ్య