ప్రకాశం జిల్లా ముండ్లమూరు ఎమ్మార్వో కార్యాలయం నందు ఎమ్మార్వో లక్ష్మీనారాయణకు కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్చార్జి వెంకటకృష్ణారెడ్డి ముండ్లమూరు మండలాన్ని జిల్లాలోని ఉంచాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలోని మండలాలను కొత్తగా ఏర్పాటు అవుతున్న మార్కాపురం జిల్లాలో కలపాలన్న ప్రతిపాదన వినపడుతున్నాయి అన్నారు. దీనివల్ల జిల్లా కేంద్రం సుదూరంగా ఉంటుందని అన్నారు.