కూటమి ప్రభుత్వం రైతులకు అనుకూల రైతు సంక్షేమ ప్రభుత్వం రైతుల అభ్యున్నతి అజెండాగా మా ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల పక్షపాతిగా పనిచేస్తుంటే ప్రతి అంశాన్ని రాజకీయం చేసి ప్రభుత్వంపై బురద జలడమే పనిగా పెట్టుకుని కుట్టిల వైసిపి పనిచేస్తుందని మంత్రి వెల్లడించారు