Download Now Banner

This browser does not support the video element.

కోడుమూరు: కోడుమూరులో ఈనెల 6న జరిగిన యువకుడి హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు, వివరాలు వెల్లడించిన సీఐ

Kodumur, Kurnool | Sep 12, 2025
కోడుమూరు పట్టణంలో ఈనెల 6న జరిగిన యువకుడి హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ తబ్రేజ్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం వివరాలను సీఐ వెల్లడించారు. స్థానిక వెల్దుర్తి రహదారిలోని ఓ వైన్ షాప్ వెనుక భాగంలో వెంకటగిరి గ్రామానికి చెందిన బోయగిరి అనే యువకుడు హత్యకు గురయ్యాడని తెలిపారు. ఈ కేసులో నిందితుడైన అదే గ్రామానికి చెందిన దూదేకుల మౌలాలిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us