మెదక్ జిల్లా దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలం పొలంపల్లిలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొండి లక్ష్మీ అనే మహిళ చెరువులో పడి ఆత్మహత్య చేసుకుంది. పోలంపల్లి గ్రామ కార్యదర్శి స్రవంతి వేధింపుల వల్ల మృతురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.