గత రెండు రోజులుగా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఉప్పాడ సముద్రము అల్లకల్లంగా ఉంది గురువారము పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తన అనుచరులతో ఉప్పాడ ప్రాంతానికి వెళ్లారు అయితే అక్కడ మత్స్యకారులను పరామర్శించడానికి వెళ్లారు ఒక్కసారిగా పెద్ద అల వచ్చి ఆయన మీద పడింది పడిపోయే ప్రయత్నం జరిగింది ఆయనతోపాటు ఆయన అనుచరులు కూడా తడిసి ముద్దయ్యారు.