Download Now Banner

This browser does not support the video element.

చొప్పదండి: గంగాధర మండలంలోని పలు గ్రామాల్లో రైతు రుణమాఫీ పై స్పెషల్ డ్రైవ్ లను నిర్వహిస్తామని తెలిపిన వ్యవసాయ అధికారి శ్రీనివాస్

Choppadandi, Karimnagar | Aug 31, 2024
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండలంలో పలు గ్రామాల్లో రైతు రుణమాఫీపై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వ్యవసాయ అధికారి శ్రీనివాస్ శనివారం సాయంత్రం5 గంటలకు ఓ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 2న మల్లాపూర్,గోపాల్ రావుపల్లి,వెంకంపల్లి ఉప్పర మల్యాల,, పలు గ్రామాల్లో డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us