కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం వడ్డే కొత్తపెళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. మృతులు అమర్ సింగ్ తండా వాసులుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సింది