నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం లోని బనగానపల్లె కోళ్లకొండ పట్టణంలో ఆదివారం గణేష్ నిమజ్జనం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా నేలకొల్పిన గణనాథులకు ఐదు రోజులపాటు విశేష పూజలు నిర్వహించారు ఆదివారం అత్యంత వైభవంగా గణేష్ శోభాయాత్ర నిర్వహించారు అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు.