' పెన్షన్లు కూటమి ప్రభుత్వం తొలగిస్తుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తప్పుడు ప్రచారాలను ప్రజలు ఎవరూ నమ్మవద్దని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు కాకినాడ జిల్లా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పెన్షన్లపై శ్రీ శక్తి పథకంపై వివరాలు మీడియాకు తెలియజేశారు