కాకినాడలోని శారదా దేవి గుడి వద్ద రంగా విగ్రహా ఏర్పాటుతో నెలకొన్న వివాదంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా కలెక్టర్ కి ఫోన్ చేసినట్లు సమాచారం సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం పబ్లిక్ రోడ్లు సైడ్ వేలు ఇతర ప్రజల అవసరాలకు ఉపయోగపడే స్థలంలో విగ్రహాల ఏర్పాటు ఎలాంటి అనుమతి ఇచ్చేది లేదని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు ఆ ప్రాంతంలో కొత్తగా రోడ్డు వేయడంతో జరుగుతున్న ప్రమాదాలు దృష్టిలో పెట్టుకొని భద్రత చర్యల కోసం రోటరీకి స్థలం ఇచ్చినట్లు వెల్లడించారు.