రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కాలనీ జిల్లా జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. సిరివెళ్ల మండలం సిరివెళ్ల గ్రామపంచాయతీలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం లో జాయింట్ కలెక్టర్ విష్ణు పాల్గొన్నారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిపిఓ లలితాబాయ్ సచివాలయ సిబ్బంది ఉద్యోగులు ప్రజలు పాల్గొన్నారు