తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలని పుట్రులతోనే కాంగ్రెస్ బిజెపిల గుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్ విమర్శించారు మంగళవారం ఆయన తాండూర్లో మీడియాతో మాట్లాడుతూ భారత రాజ్యాంగం లో బిజెపి ఉల్లంఘిస్తుందని రాహుల్ గాంధీ ఉద్యమాలు చేస్తుంటే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి అదే ఉల్లంఘన పాడుతున్నారు సిబిఐ ఈడి ఐటి శాఖలు ప్రధాని నరేంద్రమోడీ జేబు సంస్థలని అన్నారు