భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మహబూబ్ పల్లి గ్రామానికి చెందిన కొమ్ము ప్రమీల అనే మహిళకు చెందిన ఇల్లు శుక్రవారం ఉదయం 8 గంటలకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో కాలిపోవడంతో, ఇంట్లోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయి, విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు బాధితురాలు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని చెప్పారు.ఇంట్లో కాలిపోయిన బియ్యం,వస్తువులని పరిశీలించారు ఎమ్మెల్యే గండ్ర కొమ్ము ప్రమీల కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు