Download Now Banner

This browser does not support the video element.

మంచిర్యాల: కొమ్ముగూడెం గ్రామ పరిధిలో పులి పాదముద్రలను గుర్తించిన అటవీ శాఖ అధికారులు

Mancherial, Mancherial | Sep 8, 2025
మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలోని కొమ్ముగూడెం గ్రామ పరిధిలో సోమవారం సాయంత్రం మేకల మందపై పెద్దపులి దాడి చేసింది. దీంతో అటవీ శాఖ అధికారులు పులి పాదముద్రలను గుర్తించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us