చదువు కునే ప్రతి బిడ్డ మా బిడ్డే సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ సత్తుపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల లో 200 మంది విద్యార్థినిలకు ఆశా స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో నోట్ బుక్స్ మరియు కళాశాల యూనిఫామ్స్ అందించిన MLA డాక్టర్ మట్టా రాగమయి డాక్టర్ మట్టా దయానంద్ తెలంగాణ బాషా దినోత్సవం సందర్బంగా పద్మ విభూషణ్ కాళోజి నారాయణ రావు కి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులు మరియు విద్యార్థి లతో కలిసి ఘన నివాళులు అర్పించిన MLA డాక్టర్ మట్టా రాగమయి