జిల్లా కేంద్రంలో ఇందిరా భవన్ కి విచ్చేసిన ఎస్సి , ఎస్టీ , మైనార్టీ , వికలాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికి, పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక వినతిపత్రం అందజేశారు.జగిత్యాల పట్టణానికి చెందిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 2008 లో ఇళ్లులేని నిరుపేదలను గుర్తించిందన్నారు.. నూకపల్లి రెవెన్యూ పరిధిలో దాదాపు 100 చదరపు గజాలలో కేటాయింపు చేసిన ఇందిరమ్మ గృహ నిర్మాణం ఆర్థిక ఇబ్బందితో మధ్యంతరంగా నిలిచిపోయాయణి వివరించారు. 2014 లో ఏర్పడిన T R S ప్రభుత్వం మంజూరు అయిన దాదాపు 2000 వరకు ఓపెన్..