కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని బలుర పాఠశాలను ఆకాస్మీకంగా మంగళవారం జిల్లా కలెక్టర్ అశిష్ సంగ్వాన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల హాజరు పరిశీలించారు. మెను ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.