Udayagiri, Sri Potti Sriramulu Nellore | Aug 28, 2025
కుర్రపల్లి కూడలిలో cpm నేతలు గురువారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం మండల నేత కాకు వెంకటయ్య మాట్లాడుతూ ఇల్లు, షాపులు రైతులకు, అదానీ ప్రైవేట్ మీటర్లు పెట్టడంతో బిల్లులు అధికంగా వచ్చే అవకాశం ఉందన్నారు. 2000 సంవత్సరంలో బషీర్బాగ్ లో ఆందోళన చేస్తున్న వారిపై అప్పటి ప్రభుత్వం విచక్షణ రహితంగా ప్రవర్తించి.. ముగ్గురు అమాయకులు చనిపోవడానికి కారణమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనకారులను గుర్రాలతో తొక్కించారని గురువారం సాయంత్రం నాలుగు గంటలకి మండిపడ్డారు