జమ్మికుంట మండలంలోని సైదాబాద్ గ్రామానికి చెందిన ఎరబాటి గోపాల్ రావు అనే వ్యక్తి శనివారం సాయంత్రం గ్రామ సమీపంలో పని కోసం వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో తన బంధువైన గణేష్ వెళ్లి చూసే సరికి చెట్టుకు వేసుకొని మృతి చెందాడని ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉండేవాడని ఈ క్రమంలో చెట్టుకు ఉరి వేసుకొని చనిపోయాడని మృతురాలి భార్య శకుంతల ఆదివారం సాయంత్రం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ రామకృష్ణ తెలిపారు