యాంకర్ వాయిస్. కాకినాడ లో చిరంజీవి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సినీ హీరో, పద్మ విభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు. కాకినాడలో చాణిక్యచంద్రగుప్త థియేటర్లో చిరంజీవి నటించిన స్టాలిన్ చిత్రాన్నిఎమ్మెల్సీ నాగమణి సతీమణి కొణిదల పద్మజ, డిసిసిబి తుమ్మల బాబు, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, జనసేన నాయకులు ఆకులు వెంకటరమణ, స్వామి, నల్ల శ్రీనివాస్ కాకినాడ సిటీ వైడ్ చరణ్ అకిరా నందన్ ఫాన్స్ అధ్యక్షులు చింతకాయల చిన్ని , పచ్చిపాలకోడి శీను తదితరులు తిలకించారు.