Download Now Banner

This browser does not support the video element.

రాయదుర్గం: ఎడతెరిపి లేని భారీ వర్షానికి నియోజకవర్గంలో ఉదృతంగా ప్రవహిస్తోన్న వేదవతి-హగరి నది

Rayadurg, Anantapur | Sep 11, 2025
వేదవతి-హగరి నది పరివాహక ప్రాంతాల్లో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు నదిలో నీటి ఉధృతి భారీగా పెరిగింది. బొమ్మనహల్ మండలంలోని ఉద్దేహాళ్, రాయదుర్గం మండలంలోని వేపరాళ్ల - గుండ్లపల్లి బ్రిడ్జి వద్ద నీటి ఉధృతి పెరగడంతో స్థానికులు చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భైరవానితిప్ప ప్రాజెక్టు గేట్లు తెరిస్తే తప్ప ఈ నదిలో నీటి ప్రవాహం అంతగా ఉండేది కాదు. కానీ ఇటీవల కురిసిన వర్షాలకు నదిలో నీటి ప్రవాహం కొనసాగుతుండగా తాజాగా నీటి ప్రవాహం భారీగా పెరిగింది. పలు చోట్ల పంటపొలాలు నీటమునిగాయి.
Read More News
T & CPrivacy PolicyContact Us