Download Now Banner

This browser does not support the video element.

భీమవరం: ఈనెల 30వ తేదీన ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో కలెక్టరేట్ తరలింపుపై అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం

Bhimavaram, West Godavari | Aug 29, 2025
కలెక్టరేట్ తరలింపునకు వ్యతిరేకంగా అఖిలపక్షాలు ప్రజాసంఘాల నేతృత్వంలో ఈనెల 30న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు భీమవరం బార్ అసోసియేషన్ నెంబర్, అడ్వకేట్, మాజీ కౌన్సిలర్ కామన నాగేశ్వరరావు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు భీమవరంలో తెలిపారు. ఉదయం 10 గంటలకు భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో జరుగుతుందన్నారు. వివిధ రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు, విద్యా వేత్తలు, మేధావులంతా పాల్గొని వారి సూచనలు, సలహాలు అందించాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us