కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వినాయక నిమజ్జన శోభాయాత్రను శనివారం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పరిశీలించారు. అనంతరం టేక్రియాల్ చెరువును ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో నిమర్జనం కార్యక్రమాలు సాఫీగా పూర్తి కావడానికి అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం డ్రోన్ కెమెరా వీడియోలను పరిశీలించారు త్వరగా వినాయక నిమర్జనం పూర్తి చేయాలన్నారు.