Install App
eturnagaram
This browser does not support the video element.
ములుగు: రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద 1,2వ ప్రమాద హెచ్చరికలను ఉపసంహరించిన అధికారులు
Mulug, Mulugu | Aug 22, 2025
ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి తగ్గడంతో శుక్రవారం మధ్యాహ్నం 1, రెండవ ప్రమాద హెచ్చరికలను అధికారులు ఉపసంహరించారు. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 14.28 మీటర్ల మేర ఉందన్నారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!