మెదక్ జిల్లా అడ్డవిశాఖ కార్యాలయంలో గురువారం ఉదయం అటవీశాఖ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని స్థూపానికి అమర్ల స్థూపానికి నివాళులర్పించారు పుష్పాంజలు ఘటించారు జోజి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మనోజ్ కుమార్ అడవి శాఖ అధికారి టి కృష్ణమూర్తి గీత తదితరులు పాల్గొన్నారు