భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం చంద్రుగొండ మండలం బెండలపాడు గ్రామానికి ఇందిరమ్మ ఇల్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవానికి రాబోతున్న సందర్భంగా వైరా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఆధ్వర్యంలో భారీగా సభకు తరలి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ మండల నాయకులు కార్యకర్తలు, అనంతరం యొక్క కార్యక్రమంలోని సీఎంతో పాటుగా వైరా శాసనసభ్యులు రాందాస్ నాయక్ పాల్గొని ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించారు.