పిడుగురాళ్ల పట్టణ పరిధిలోని పెంపుడు కుక్కలకు యాంటీ రాబిస్ టీకా తప్పనిసరిగా వేయించాలని పట్టణ ఏరియా పశువైద్యులు శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. పట్టణ పరిధిలో పెంపుడు కుక్కల యజమానులు వారి కుక్కలకు యాంటీ రాబిస్ టీకా తప్పనిసరిగా వేయించాలన్నారు. ఫ్రీగా టీకాను నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలన్నారు.