నంద్యాల జిల్లా నందికొట్కూరు మహిళల అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు అనునిత్యం తపన పడుతున్నారని ముఖ్యమంత్రిని గుర్తు పెట్టుకొని రాబోయే రోజుల్లో సీఎంను ఆశీర్వదించాలని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య మహిళలతో అన్నారు, శనివారం నందికొట్కూరు పట్టణంలోని ఎన్ఎస్ ఫంక్షన్ హాల్ లో శనివారం స్త్రీ శక్తి అనే కార్యక్రమం మహిళలతో ఘనంగా నిర్వహించారు,ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉచిత బస్సు స్త్రీ శక్తి పథకాన్ని మహిళలకు నెరవేర్చడం జరిగిందని మహిళలను నూతన విప్లవంలా తీసుకురావాలన్నదే సీఎం ద్యేయమని ఆయన వేసే ప్రతి అడుగు మహిళల అభివృద్ధి కోసమే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాల్సిన అవస