చిత్తూర్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పలువురు వాహనదారులు పట్టివేత చిత్తూరు నగరంలోని వాహనదారులు తాగి వాహనాలు నడప రాదని ట్రాఫిక్ లక్ష్మీనారాయణ పలుమార్లు వాహనదారులకు హెచ్చరిక చేసిన అనునిత్యం తాగి వాహనాలు నడిపే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉన్నదని దీని నివారించడానికి ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు ఇందులో భాగంగా శనివారం రాత్రి పాత బస్టాండ్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించగా పాల్గొని గుర్తించి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు తదుపరి కోర్టులో జరిమానా విధించి జరిమానా కట్టిన వారికి వాహనాలు ఇస్తామని తెలిపారు