Udayagiri, Sri Potti Sriramulu Nellore | Aug 31, 2025
ఉదయగిరి పట్టణంలోని పీర్ల చావిడి సెంటర్లో విద్యుత్ షాక్కు గురై సమీర్ అనే బాలుడు మృతి చెందాడు తోటి స్నేహితులతో ఆడుకుంటున్న క్రమంలో విద్యుత్ వైరు తగిలి మృతి చెందాడు దీంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అమ్ములు ఉన్నాయి. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు