శనివారం సాయంత్రం 5 గంటలకు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో ఎరువుల గొడౌన్ తనిఖీ చేసేందుకు వెళ్తున్న మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం .అడ్డుకున్న ఆమదాలవలస పోలీసులు పోలీసులతో తమ్మినేని వాగ్వాదం తమ్మినేని అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించినఆమదాలవలస పోలీసులు. చట్ట వ్యతిరేకంగా అలా తనిఖీలుకి వెళ్ళకూడదని పోలీసులు తమ్మినేని అడ్డుకున్నారు.