సూపర్ సిక్స్ పథకాల సూపర్ హిట్ అని కూటమి ప్రభుత్వం ఆర్భాటాలు చేస్తుందని అయితే అట్టర్ ప్లాప్ అయ్యాయని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు, జిల్లా సహాయ కార్యదర్శి బిసన్న, లు విమర్శించారు శుక్రవారం నాడు ఓర్వకల్లు మండల కేంద్రంలోని శ్రీ బుగ్గ రామేశ్వర డిగ్రీ కళాశాలలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఈనెల 10వ తేదీన అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో భారీ సభకు కర్నూలు జిల్లా నుండి కూడా బస్సులలో ప్రజలను సమీకరించి కూటమి నాయకులు ఒకరికి ఒకరు పొగుడుకోవడం తప్ప ఈ సభ వల్ల నిరుద్యోగులకు ఎలాంటి ప్రయోజనం లేదని వారు విమర్శించారు సూపర్ హిట్ ఏ విధంగా అయ్యిందో ప్రజల