ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలి.హర్ ఘర్ తిరంగా ప్రోగ్రాం ను సక్సెస్ చేయండి..బిజెపి ఇంచార్జ్ డికె.స్నిగ్దా రెడ్డి రాబోయే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని అన్నారు..సోమవారం మధ్యాహ్నం దరూర్ మండల కేంద్రంలో హర్ ఘర్ తీరంగా మండలంలో తీరంగా ర్యాలీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది..