Download Now Banner

This browser does not support the video element.

వెనుకబడిన తరగతుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్గా కోనసీమ టీడీపీ అధ్యక్షురాలు రెడ్డి అనంత కుమారి ప్రమాణస్వీకారం

Ramachandrapuram, Konaseema | Aug 28, 2025
బీసీ కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో వెనకబడిన తరగతుల సంక్షేమ కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా కోనసీమ టీడీపీ అధ్యక్షురాలు రెడ్డి అనంత కుమారి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు మంత్రి వాసంశెట్టి సుభాష్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు ఉన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us