భార్య చేతిలో చావు దెబ్బలు తిన్న భర్త,వి.యం.బంజర్ పంచాయతీ పరిధిలోని జంగాల కాలనీ లో సంఘటన,ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలింపు,ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీ.ఎం.బంజర్ పంచాయితీ పరిధిలోని జంగాల కాలానికి చెందిన 51. ఏళ్ల గంగారాం తన భార్య చేతిలో చావు దెబ్బలు తిన్నా సంఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. వి యం.బంజర్ పంచాయతీ పరిధిలోని జంగాలు కాలనీకి చెందిన గంగారాం,లక్ష్మి ఇద్దరు దంపతులు జంగాల కాలని లో గత 35 .ఏళ్లుగా నివాసం ఉంటున్నారు