రుస్తుం మైన్స్ కేసులో ఏం జరగబోతుందో తన కంటే ముందుగానే మీడియాకు తెలిసిపోతుందని.. మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఈ కేసు గురించి మీడియా ఎదుట మాట్లాడొద్దని హైకోర్టు షరతులు ఉన్న నేపథ్యంలో ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేదని స్పష్టం చేశారు. విచారణ అధికారి ఎదుట హాజరయ్యానని మీడియాకు తెలిపారు