భారత్ వేదికగా జరుగుతున్న అందుల మహిళల t20 ప్రపంచకప్ జట్టుకు అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన పాంగి కరుణకుమారి ఎంపికైంది ఆమె విశాఖ సాగర్ నగర్ లోని ప్రభుత్వ ఆందో బాలికల పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. గురువారం ఎంపిక చేసిన భారత జట్టుకు దీపిక కెప్టెన్ కాగా గంగా వైస్ కెప్టెన్లుగా ఎంపికయ్యారు నవంబర్ 11న ఆరంభమయ్యే ఈ కప్పుకు ఢిల్లీ బెంగళూరు వేదికలను సిద్ధం చేస్తున్నారు.