Download Now Banner

This browser does not support the video element.

నేపాల్ నుండి క్షేమంగా ఇండియాకు చేరుకున్న డోన్ వాసులు

Dhone, Nandyal | Sep 13, 2025
మానస సరోవర్ యాత్రలో భాగంగా నేపాల్ కి వెళ్ళిన డోను కు చెందిన వారిని మంత్రి నారా లోకేష్ కృషితో క్షేమంగా ప్రత్యేక బస్సులు ఇండియాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి, రాష్ట్రం ప్రభుత్వానికి, నారా లోకేష్ కు, స్థానిక ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి కి వారు ధన్యవాదాలు తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us