Download Now Banner

This browser does not support the video element.

నాగర్ కర్నూల్: గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు పెంచాలి , అచ్చంపేటలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం ధర్మనాయక్ డిమాండ్

Nagarkurnool, Nagarkurnool | Aug 24, 2025
నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ గిరిజన సంఘం జిల్లా స్థాయి సమావేశం ఆదివారం మధ్యాహ్నం అచ్చంపేట పట్టణంలోని టీఎన్జీవో భవనం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర గిరిజన సంఘం అధ్యక్షులు ఎన్ ధర్మానాయక్ హాజరయ్యారు తెలంగాణ రాష్ట్రంలో ఐదు మైదాన ఏజెన్సీలలో ఐటిడిఏ ఏర్పాటు చేయాలనే గిరిజనులకు ఇచ్చిన చేవెళ్ల డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us