నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో పొదుపు లక్ష్మీ గ్రూపు ఆర్ పి కృష్ణవేణి 20 లక్షల స్వాహా చేస్తుందని పొదుపు సంఘం మహిళలు నిరసన వ్యక్తం చేశారు, బ్యాంకులో లోన్ ఇప్పించి తొమ్మిది పొదుపు పొదుపు సంఘాలకు అధిక వడ్డీ ఆశ చూపి 20 లక్షలు వాడుకొని మోసం చేసిందని మహిళలు తెలిపారు, మెప్మా అధికారులకు తెలపడంతో మెప్మా అధికారిని ప్రమీల పొదుపు సంఘం గ్రూపులను విచారణ చేసి 20 లక్షల రికవరీ చేస్తామని మెప్మా అధికారిని ప్రమీల తెలిపారు, తొమ్మిది గ్రూపుల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని సొంతానికి వాడుకుందని త్వరలో విచారణ జరిపి రికవరీ చేస్తామని ఆమె తెలిపారు.